Month: April 2022

రైతుల చుట్టూ రాజ‌కీయం.. వ‌రంగ‌ల్ రాహుల్ స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…. రైతును న‌మ్ముకున్న కాంగ్రెస్‌

రైతుల చుట్టూ రాజ‌కీయాల‌కు తిరుగుతున్నాయి. నాయ‌కులు దృష్టి రైతుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. మొన్న‌టి దాకా వ‌రి వేయొద్ద‌ని , వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం విన‌క‌పోయే స‌రికి.. రైతులు వ‌రే వేసే స‌రికి కొన‌క త‌ప్ప‌లేదు.…

Acharya: కార‌డ‌విలో కాట‌గ‌లిసిన కామ్రేడ్ ఆచార్య‌… మొద‌టి రోజే సీట్లు ఖాళీ..

తండ్రీ, కొడుకులు క‌లిసి తీసిన తొలి సినిమా క‌థ ఆచార్య‌… అయ్యో అని పెద‌వి విరిచేలా చేసింది. అస‌లు మొద‌టి రోజు చిరంజీవి సినిమాకు సీట్లు ఖాళీ ఉన్నాయంటే… ఇది కూడా తొలిసారేమో. ముందే క‌థ తెలిసిపోయిందో.. అంతా సీన్ లేద‌ని…

టీఆర్ఎస్ పార్టీ ఆస్తి వెయ్యి కోట్ల నుంచి నా వాటా 5 ల‌క్ష‌లు గూగుల్ పే చేయ్ కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజల ఆస్తి పార్టీ ఆస్తి వెయ్యి కోట్లు : కేసీఆర్ ఆ ప్రజల్లో నేను సుత ఒక్కడ్ని. తెలంగాణ వాదం గెల్పిస్తానికి ఎన్నోమాట్ల కారుకే ఓటేశిన. మన పొత్తుల ఆస్తి వెయ్యి కోట్లకెల్లి నా వాటా కింది ఎక్వెమొద్దు ఓ…

ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి లాంటి కంట్లో న‌లుసులు టీఆరెస్‌లో ఎంతో మంది.. వీరిని ఏమీ చేయ‌లేరు.. అంతే. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి.

బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏమో చేద్దామ‌ని పెద్ద సారు అనుకుంటాడు. ఇక్క‌డ అంతా బాగానే ఉంది. మ‌న‌మే దేశానికి ఆద‌ర్శ‌మ‌ని 21 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్లీన‌రీ వేదిక‌గా గొప్ప‌లు చెప్పుకుంటాడు. కానీ ఇక్క‌డ మ‌న‌వాళ్లు బీహారీల‌ను మించిపోతారు. ఎక్కువ…

పీకే మానియా దేశ ప్రజాస్వామిక మూలాల పై వేసిన ఎండ్రిన్ గోలీ

పార్టీలకు పీకే మానియా… ప్రపంచ క్రికెట్ కప్ కోసం భారత్ ఒకసారి అకస్మాత్తుగా దేబాశిష్ మహంతీ అనే క్రీడాకారుడిని ఎంపిక చేసింది. ఆయన గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడుతాడని క్రికెట్ బోర్డ్ అభిప్రాయం. అంచనా కూడా. కానీ, ఆ అంచనా తలకిందులయింది.…

మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే..

మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే.. ఏం పర్వాలేదు యాదవ సోదరా.. మరో సినిమా తియ్యి అని ఇలా పోస్టర్ వేసి ధైర్యాన్ని ఇస్తారా? ప్రశాంత్ నీల్.. తన సొంత…

త‌మ‌రు నేర్పిన విద్యే కాషాయ.. మ‌హాశ‌యులారా..? ఇప్పుడు అదే మీ మెడ‌కు… టీఆరెస్ సోష‌ల్ మీడియా దూకుడు….

టీఆరెస్ సోష‌ల్ మీడియాను ఎవ‌రు న‌డుపుతున్నారో తెలియ‌దు కానీ… ఈ మ‌ధ్య యాక్టివ‌య్యింది. స్వ‌చ్చంధంగానే చాలా మంది టీఆరెస్‌కు, ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తున్నారు. సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ అంద‌రూ అంత యాక్టివ్ ఉన్నారా ..? లేదా…? అస‌లు వాళ్ల‌ను ప‌ట్టించుకునేవారున్నారా.?? అవ‌స‌రానికి…

కేటీఆర్… భాష మార్చుకోవడం చాలా బెటర్.. నువ్వు కూడా చిల్లర భాష మాట్లాడితే ఎలా బ్రదర్

నిన్ను, మీ డాడీని తెలంగాణలోని చాలా మంది జనాలు ఎందుకు మోస్తున్నారో తెలుసా? బీజేపీ అనే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావొద్దనే ఒకే ఒక కారణంతోనే.. ఆ ఒకే ఒక్క రీజన్‌తో టీఆర్ఎస్‌కు ఓట్లు వేసే వాళ్లు చానా మంది ఉన్నరు.…

SV KRISHNA REDDY: పూర్వ‌వైభ‌వం కోసం ఎస్వీ త‌ప‌న‌…. ఇన్నాళ్లూ ఓపిక ప‌ట్టాడు స‌రే… మారిన ప్రేక్ష‌కుల నాడి ప‌డ‌తాడా..? ప‌డ‌తాడా..?

ఎస్వీ క్రిష్టారెడ్డి… ఓ మంచి ద‌ర్శ‌కుడు. ద‌ర్శ‌కుడే కాదు. క‌థ‌, స్క్రీన్ ప్లే, సంగీతం… అన్నీ తానైతాడు. విజ‌య తీరాల‌కు సినిమాను తీసుకెళ్తాడు. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ. వీనుల విందైన సంగీతం. ఎక్క‌డా అస‌భ్య‌త‌కు తావులేని సీన్లు, డైలాగులు. అచ్చంగా ఓ…

ఇష్టం లేని పెండ్లి చేస్తారా… అయితే క్లోజ్ యువ‌ర్ ఐస్ ఐ విల్ గివ్ స‌ర్‌ప్రైజ్‌

బ్రతకనివ్వండిరా! బ్రతకనివ్వండిరా! ఇష్టమొచ్చినోడితో బ్రతకనివ్వండిరా! అంటే ఎవడు విని సచ్చాడు? అందుకే ఇలా సర్‌ప్రైజ్ గిఫ్ట్! గొంతుకోస్తే మర్యాదైనా దక్కుతుంది. బలవంతంగా పడగ్గదికి పంపివుంటే? “ష్!” సమాధానం త్వరలోనే వస్తుంది, వార్తలు చూస్తూండండి! ఇకపై చెల్లవు! శబ్బాశ్ బిడ్డా! నీ శరీరం…

You missed