ఆర్టీసీ కార్మికుల విచిత్ర పరిస్థితికి అద్దంపట్టే ఓ వినూత్న సంధర్భం…..పండుగ అంటే అందరికీ అదేదో పిల్లాపాపలతో…..కుటుంబసభ్యులతో సరదాగా గడపాల్సిన సంధర్భం….కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం దీనికి మినాహయింపు….దానికి తార్కాణమే పై ఫోటో….
గద్వాల డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న సూరిబాబు గారికి ఎలాగూ సెలవు దొరకలేదు….వారి చెల్లెలు మాత్రం మా అన్నయ్యకు ఎలాగైనా రాఖీ కట్టాలనీ….దానికోసం ఆయన ఏ రూట్లో డ్యూటీ చేస్తున్నాడో తెలుసుకునిమరీ వెళ్లి,బస్సులోనే….ప్రయాణీకులు అందరి సమక్షంలో తన అన్నయ్యకు రాఖీ కట్టి ఔరా అనిపించుకుందీ….ఈ సంధర్భాన్ని అక్కడి ప్రయాణీకులు పూర్తిగా ఆస్వాదించారు……తమ అన్నచెల్లెలు అనుభంధానికి తన్మయత్వంతో ఉప్పొంగిపోవాలో…..లేదా బంధాలు….అనుభంధాలను పక్కనబెట్టి పూర్తిగా సమాజ సేవలో పరితపించే నా ఆర్టీసీ కార్మికుడికి సెల్యూట్ చెయ్యాలో అర్థంకాని విచిత్ర పరిస్థితి…..🙏

 Madasu Srinivas

You missed