రాజకీయాలు, మీడియా … ఓ విడదీయరాని బంధం..! కంపు కొడుతున్న మీడియా పాలిటిక్స్..!
(దండుగుల శ్రీనివాస్) ఆంధ్రలో అంతే. ఆంధ్రలో అంతే. రాజకీయాలక్కడ డిఫరెంట్. మీడియా పాత్ర కూడా ఓవరాక్షన్. అది తెలంగాణకూ అంటుకున్నది అది వేరే విషయం. మనవాళ్లు నేర్చుకున్నవన్నీ ఆంధ్ర నుంచే కదా. అందుకే ఆ కంపు తెలంగాణ రాజకీయాలు, మీడియాలో కూడా…