యూట్యూబ్ ఛానెలా మజాకా..? అడ్డంగా సంపాదించేందుకు ఇదో రాచమార్గం…. తీన్మార్ మల్లన్నే స్పూర్తి..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మళ్లీపరు తీన్మార్ మల్లన్న వార్తల్లో వ్యక్తయ్యాడు. ఆ వార్తేంటంటే…మల్లన్న కోటిన్నర విలువ జేసే వోల్వో ఎక్స్‌సీ 90 కారును కొనుగోలు చేశాడని. ఆఫ్ట్రాల్ ఓ యూట్యూబ్ ఛానెల్…