సర్కార్ పరువు తీయడానికి పక్కోడు అవసరం లేదు.. నీలాంటోడుంటే చాలు క్రిషాంక్…
డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలు. తాగి తందనాలాడుడే. ఎవరు కాదన్నా ఇది కూడా మన కల్చర్‌లో బాగమై కూసుంది. ఆ రోజు మజా చేసుకోనోడ్ని ఎర్రోడ్ని చూసినట్టే చూస్తరు. పోరగాళ్లైతే… ఈ తరం ఆ తరం అని కాదు.…