Tag: vastavamtv

వారెవ్వా ఏం చెప్పావ్ కేటీఆర్..! తెలంగాణ జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ..! అప్పులు లేనోళ్లు క‌ల్వ‌కుంట్ల కుంటుంబం.. బీఆరెస్ టీమ్ మాత్ర‌మే..! నిజ‌మే అంద‌రికీ అప్పులే మిగిలాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం సెబితిరి ఏం సెబితిరి… అప్పులు లేనోలెవ‌లూ అన్న‌డు..? ఎవ‌లూ చేతులెత్త‌లే. అంద‌రికీ అప్పులే ఉన్న‌యి. ఒక్క క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి, బీఆరెస్ టీమ్‌కు త‌ప్ప.. ! జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ లెక్కుంద‌న్న‌మాట‌. సీఎంను ఎక్కిరిద్దామ‌ని…

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

తండ్రిపై ధిక్కార‌స్వ‌రం..! అన్న ఆధిప‌త్యంపై ఆగ్ర‌హం…!! కొత్త పార్టీ దిశ‌గా అడుగులు.. లేఖ బ‌య‌ట పెట్టిన క‌విత‌… ముందే చెప్పిన వాస్త‌వం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. క‌విత మ‌రో ష‌ర్మిలలా మార‌నుంది. కొత్త పార్టీ పెట్ట‌నుంది. ఆ పార్టీలో కేసీఆర్‌కు క‌విత రాసిన లేఖ చిచ్చురేప‌నుంద‌ని ప‌ద్దెనిమిది రోజుల ముందే వాస్త‌వం డిజిట‌ల్ ప‌త్రిక‌లో ఎక్స్‌క్లూజివ్ క‌థ‌నం వ‌చ్చింది. దీన్ని అంతా…

ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయ్‌..! పోటెత్తిన అభిమానం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నాళ్ల‌కు ఎన్నేళ్ల‌కు. అధికారంలో ఉన్న‌ప్పుడైనా .. ఓడిపోయి ఏడాదైనా ఆ ఫామ్‌హౌజ్‌లోకి అడుగుపెట్ట‌డం అంద‌రికీ సాధ్యం కాదు. అపాయింట్‌మెంట్ దొర‌కాలే. అది అసాధ్యం. ఇప్పుడు చెప్పుకునే ముచ్చ‌టేందంటే.. ఆ ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయి. అది కేసీఆర్ బ‌ర్త్ డే…

పంతం నెగ్గింది…! అనుమ‌తి ల‌భించింది..!! రేవంత్ సాధించాడు…! కేటీఆర్ అరెస్టు కానున్నాడు..!! ఈ- ఫార్మూలా కార్ రేసు అవినీతిలో కేసు పెట్టేందుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి.. ఇక ఏసీబీ విచార‌ణ‌.. అరెస్టు కు రంగం సిద్దం…! రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు.. ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్ వీడాల్సిన ప‌రిస్థితి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎట్ట‌కేల‌కు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ద‌మ‌య్యింది. ఈ- ఫార్మూలా కారు రేసు కేసులో గ‌వ‌ర్న‌ర్ నుంచి ప్ర‌భుత్వానికి అనుమ‌తి ల‌భించింది. ఇక ఏసీబీ రంగంలోకి దిగ‌నుంది. విచార‌ణ చేప‌ట్ట‌నుంది. అరెస్టు చేసి జైలుకు పంప‌నుంది. రూ.55 కోట్లు హెచ్ఎండీఏకు…

You missed