తెలంగాణలో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు వెట్టిచాకిరీ జీతగాళ్ల కన్నా, బాండెడ్ లేబర్ కన్నా అధ్వాన్నమైన జీవితాలు గడుపుతున్నారు….. ఎవరిని నిందించాలి…
ఎవరిని నిందించాలి? మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా…