మద్దతులేని బోడి బోర్డెందుకు…? బోర్డు రాజకీయంలో మళ్లీ ఆ ఇద్దరు…! పసుపు బోర్డుపై అర్వింద్‌ను కార్నర్ చేసిన కవిత…! బోర్డు ఏర్పాటు పై క్రెడిట్ కొట్టేసిన నిజామాబాద్ ఎంపీ… లోపాలు ఎత్తిచూపి.. ప్రశ్నలు సంధించి…! ఇందూరు వేదికగా మళ్లీ అర్వింద్ , కవితల రచ్చ రాజకీయం..!
(దండుగుల శ్రీనివాస్) ఆ ఇద్దరి మధ్య ఆది నుంచి పసుపు బోర్డు రాజకీయం నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతూ వచ్చింది. తీరా పసుపుబోర్డు ఏర్పాటయ్యినంక కూడా కవిత.. అర్వింద్‌ను వదల్లేదు. బోర్డు తెచ్చిన క్రెడిటంతా కొట్టేద్దామనుకున్న అర్వింద్‌కు , జనాలకు…