ఇలాంటి నేతే కదా కష్టకాలంలో కావాల్సింది. ఆపదలో ఆదుకున్నవాడే ఆపద్భాంధవుడు.. అందుకే బాజిరెడ్డికి ఆ మాస్ ఇమేజ్…
జనం నేత జనం మధ్యలో ఉంటాడు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. ఆసరాగా టాడు. భరోసా కల్పిస్తాడు. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేనున్నానంటూ ఊతకర్రవుతాడు. వాళ్లే జనం గుండెల్లో కలకాలం నిలుస్తారు. అలాంటి నేతే బాజిరెడ్డి గోవర్దన్. టీఆరెస్‌నే నమ్ముకుని…