పేరుకే కేసీఆర్ ప్రెసిడెంట్.. ఇకపై అంతా కేటీఆర్‌దే పెత్తనం… పార్టీ పదవుల్లో కేటీఆర్ మార్క్…
ప్లీనరీలో కేసీఆర్‌ను మళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెరవెనుక అంతా కేటీఆర్‌కు అధికారాలు చక్కబెట్టే కార్యక్రమం ఈ వేదికగా పూర్తయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాలన్నీ అప్పచెప్తూ బైలాస్‌లో మార్పులు చేశారు. దీన్ని ప్లీనరీలో తీర్మానించారు.…