Harish Rao: ట్రబుల్ షూటర్‌కు ఇక అన్నీ ట్రబుల్సే… హుజురాబాద్ దెబ్బతో పేరు పాయె… బేకారాయే…
హరీశ్‌రావంటే.. పార్టీలకతీతంగా అందరూ గౌరవించేవాళ్లు. మంచి వక్త. స్నేహశీలి. అందరితో కలిసిపోయే మనస్తత్వం. సబ్జెక్టు ఉన్నోడు. అన్నింటికీ మించి అతనో ట్రబుల్ షూటర్. పార్టీ కష్టాల్లో ఉంటే ఎలాగైనా సరే తను విజయతీరాలకు పార్టీని చేరుస్తాడు. అందుకే కేసీఆర్‌కు హరీశ్ అంటే…