T News: ‘నమస్తే’ మేనేజ్‌మెంట్‌కు ‘టీ న్యూస్’ బాధ్యతలు..? కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే అసలు అనర్థం..
నమస్తే తెలంగాణ పత్రిక విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. కేటీఆర్, కవిత, సంతోష్ రావుల పట్టింపు లేని తనం… ఆ పత్రిక మనుగడకే గొడ్డలి పెట్టులా మారింది. ఇద్దరు ఎడిటర్లను మార్చాడు కేసీఆర్. కొత్తగా ఏరి కోరి కృష్ణమూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక…