పదేళ్లలో 85వేల ఉద్యోగాలక్కడ..! ఏడాదిలో 55వేల ఉద్యోగాలిక్కడ..!! సర్కార్ కొలువులపై మండలిలో కోదండరామ్ ఖుల్లంఖుల్లా…
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ ఏర్పడ్డదే కొలువులు సాధన కోసం. ఒక సర్కార్ కొలువు ఆ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో.. ఆర్థిక పరమైన భరోసా ఎలా కల్పిస్తుందో సూటిగా వివరంగా చెప్పాడు ఎమ్మల్సీ కోదండరామ్. మండలిలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ…