Tag: #telanganacongressleaders

మ‌న‌కే దిక్కులేదు.. మ‌రాఠీల‌కు మందు తాగిపించాలా..? మ‌నం పోయి అక్క‌డ స్పీకేదేమీ లేదా..? మ‌న‌మాట వినేవాడూలేన‌ప్పుడు ఎందుకక్క‌డ మ‌కాం? పైస‌లిచ్చి గెలిపియ్యాలె…

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌నోళ్లు అక్క‌డ‌కు పోయి ఏం చేస్త‌రు.. మ‌నోళ్లు చెప్పిన మాట‌లెవ‌రింట‌రు..! ఎందుకిన‌రు… ఇక్క‌డ అధికారంలో ఉన్నం కదా… ఇక్క‌డి ముచ్చ‌ట్లు చెప్పొచ్చు క‌దా.. ఏమేం చేశాము అని. ఇక్క‌డ చేసిందేముంది…? అయ్యిందేముంది..?? అయినా క‌ర్ణాట‌క నుంచి డీకే శివ‌కుమార్…

You missed