ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు నారీలోకం…. ఐక్యంగా ఒక్కతాటిపైకి… కార్తీక మాస వనభోజనాల సందర్భం… కన్నుల పండువగా వేడుక… మహిళా విభాగం రాష్ట్ర అద్యక్షురాలు లలిత నేతృత్వంలో తొలి వేడుక…. రాజకీయంగా తమ సత్తా చాటే వేడకా ఈ వేదిక…
గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇందూరు ఉమ్మడి జిల్లా మున్నురుకాపు మహిళా లోకం ఒక్కటి కాబోతుంది. ఒక్క వేదికపైకి రాబోతుంది. ఒక్క చోట చేరి వనభోజనాల వేడుకలో పాల్గొనబోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదిక కాబోతుండగా…. రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్…