23 ఏండ్లుగా కెసిఆర్ నే నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది .. కెసిఆర్ కు నాపై ఉన్న ప్రేమను నా సొంతానికి ఎప్పుడూ వాడుకోలేదు .. అందుకే నియోజకవర్గానికి ఇంత అభివృద్ధిని అందించగలుగుతున్నాను .. డబ్బు శాశ్వతం కాదు.. విద్యనే శాశ్వతం .. విద్యను నమ్ముకుని 800 జీతంతో ప్రయాణం మొదలుపెట్టిన జీవితం నాది…. తన అంతరంగాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల
ఉద్యమ నేత మనసున్న నాయకుడు కేసీఆర్ను 23 సంవత్సరాలుగా నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రితో తమ కుటుంబానికి ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకొని కెసిఆర్ పట్ల తన…