Tag: sittimgs

ఫ్లాష్‌..ఫ్లాష్‌…. ముచ్చటగా మూడోసారి… సిట్టింగులకే జై… ఉమ్మడి జిల్లా జాబితా ఫైనల్‌ .. వారుసులకు నో చాన్స్‌.. రిస్క్‌ తీసుకోని అధినేత.. ఆశవాహులకు బుజ్జగింపులు.. హామీలు.. నేడు ఉదయం 11 గంటల తరువాత విడుదల…

బ్రేకింగ్‌ న్యూస్‌.. ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ శుభావార్త చెప్పనున్నారు. నేడు ఎమ్మెల్యే అభ్యర్థలు జాబితా ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటల తరువాత ఆయన జంబో జాబితాను విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అందరికీ అవకాశం కల్పిస్తున్నారు…

You missed