Tag: sharmila

తండ్రిని గాబ‌రా పెడుతున్న గారాల బిడ్డె..! క‌విత క‌న్నా ఆ ష‌ర్మిలే చాలా బెట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వేరు కుంప‌టి పెట్టి సాధించేదేమీ లేదు. కానీ తండ్రిని మాత్రం సాధిస్తున్న‌ది. గారాల బిడ్డెను గుండెల‌పై పెట్టుకుని పెంచితే ఆ పాదాలే ఇప్పుడు గుండెల‌పై ఆ తండ్రిని తంతున్నాయి. ఇప్పుడు ఇదే టాపిక్ సోష‌ల్ మీడియాలో. గ‌త కొన్ని…

ఉద్యమంలోంచి పుట్టిన మట్టి కవితను నేను…. కౌంటర్‌ బాగానే ఉంది. సెటైర్‌ అదిరిపోయింది… కానీ… షర్మిలకు అంత సీన్ ఉందా..? ఆమెకు అంత స్పందించడమూ దండగే…

ఎమ్మెల్సీ కవిత షర్మిలపై ఎటాక్‌ కొనసాగిస్తున్నారు. షర్మిలపై దాడి జరిగిన తర్వాత బీజేపీ స్పందించిన తీరుతో… బీజేపీ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని తేల్చిపారేశారు ట్టిట్టర్‌ వేదికగా కవిత. ఆమె అలా స్పందించారో లేదో…. ఇదే అవకాశమని షర్మిలా అందుకున్నది.…

షర్మిలపై కవిత బాణం…. బీజేపీ అనుకూల పార్టీగా డిక్లేర్… తొలిసారి షర్మిలపై తనదైన శైలిలో స్పందించిన కవిత… రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌..

ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్‌ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే…

Minister NIranjan reddy: మాట‌ల‌న‌నేలా..? కుక్కల‌ని మాట‌లు ప‌డ‌నేలా..? మంత్రులూ.. జ‌ర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

క‌లెక్ట‌ర్లు, మంత్రులు.. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ఎవ‌రి ప‌రిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత‌. ఏమ‌నాల‌నిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసుకుంటున్నారు. ఆఖ‌రికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కూడా…

Sharmila: అన్నమీద కోపం తెలంగాణ మీదా…?

జ‌గ‌న్ త‌న‌ను ప‌క్క‌న పెట్టేశాడంట‌. అప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను ఉప‌యోగించుకుని.. అధికారంలోకి రాగానే ప‌క్క‌న పెట్టేశార‌నేది అంద‌రూ అనుకున్న ముచ్చ‌టే. అదే విష‌యాన్ని ఆమె ఇలా ఈ వేదిక‌గా పంచుకున్న‌ది. ఆమె పార్టీ పెట్ట‌డానికి చెప్పిన కార‌ణమే.. ఆమె రాజ‌కీయ…