క్రిటికల్‌గా డీఎస్ ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న వైద్యులు…వెంటిలేటర్‌పై చికిత్సలు..
సీనియర్ కాంగ్రెస్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని తెలిసింది. హైదరాబాద్‌లోని న్యూరో సిటీ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పైనే చికిత్సలు అందుతున్న డీఎస్ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమంటున్నారు వైద్యులు. కీలకమైన మెదడు ఆపరేషన్…