నమస్తేలో అంతే… మూడేండ్ల తర్వాత పదివేలు బోనస్ విదిల్చి…
అధి అధికారపార్టీ పత్రిక. ఇతర పత్రికలతో పోల్చితే జీతాలు బాగుండాలి. కానీ ఉండవు. ప్రతీ ఏడు ఇంక్రిమెంట్లు,బోనస్‌లు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. పత్రిక విలువలు అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి ఇతర పత్రికలు కూడా. కొత్తగా ఎడిటర్ వచ్చిన తర్వాత చేసిన…