పాలిచ్చే బర్రె అప్పుడు రేషన్‌కార్డులెందుకియ్యలే.. కేటీఆర్! తప్పయిందని చెంపలేసుకోలే.. అధికారంలోకి వస్తే ఆ తప్పుచేయనంటున్నాడు పరివర్తన లేని ప్రవర్తనని జనం నమ్మడమే కష్టం..
(దండుగుల శ్రీనివాస్) రేషన్‌కార్డులివ్వడం ప్రభుత్వం బాధ్యత. దానికే ఇంతలా డప్పు కొట్టుకోవాలా..? ఓసోస్.. మేమూ ఇచ్చాం లేవేయ్..! ఇంచుమించు ఇవే మాటలన్నడు కేటీఆర్. అంతే కాదు. అదే ఫ్లోలో పాలిచ్చే బర్రెను కాదని ఎగరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని కూడా అన్నాడండోయ్.…
