రామోజీ మెడపట్టి వంగదీసిన ఘనత కేసీఆర్‌దే…
ముఖ్యమంత్రులని సైతం లెక్క చేయని రామోజీరావు గారిని జుట్టు పట్టి…సారీ….జుట్టు లేదు కదా… మెడ పట్టి వంగదీసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. ఒకప్పుడు బడా నాయకులను సైతం గడగడలాడించిన ఆయన 86 ఏళ్ల వయసులో టీఆరెస్ పార్టీని చూసి పిల్లిలా…