రామన్న రాఖీ రాజకీయం!
(దండుగుల శ్రీనివాస్) అదేందీ..? ఈ హెడ్డింగ్ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారా? అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానన్నడట! ఇదీ అసలైన సామెత. కానీ దీన్ని మార్చాను కేటీఆర్‌కు అన్వయిస్తూ. మధ్యలో ఆయనేం చేశాడో పాపం! పాపం చెల్లెను…