టీఆరెస్ బూమరాంగ్… బండి సంజయ్‌ను అవనసరంగా లేపుతున్న టీఆరెస్… రాజాసింగ్ వ్యవహారంలో రాజకీయంగా కలిసివచ్చేది వదిలేసి.. పాదయాత్రను ఆపేందుకు అపసోపాలు.. చేదు అనుభవం..
టీఆరెస్ అంతే. కేసీఆర్ ఆలోచనలూ అంతే. ఒకొకప్పుడు పాదరసంలా పనిచేస్తాయి. మరొకప్పుడు తప్పటడుగులు వేస్తాయి. కాంగ్రెస్‌ను ఖతం చేసి బీజేపీ తలనొప్పిని నెత్తికెత్తుకున్న కేసీఆర్.. ఇప్పుడు దాన్ని నిలువరించేందుకు నానా తంటాలు పడుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం కావడానికి ఇతోధికంగా…