సొంతగడ్డపై తొడగొట్టి…! వేదిక మీద పెద్దలు నోరెళ్లబెట్టి…!! పాలమూరు బిడ్డ.. రేవంత్…. ఓ సీఎం…!! రైతుపండుగ స్పీచ్‌లో లోకల్ ఇష్యూలే హైలెట్…! పాలమూరు అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతానని రేవంత్ శపథం…! రుణమాఫీ ఓకే…! రైతు భరోసాపై నో కామెంట్…! హామీల అమలు గురించి సైలెంట్…. ఆసక్తిగా ఎదురుచూసిన వారికి నిరాశే…!!
(దండుగుల శ్రీనివాస్) రేవంత్ స్పీచ్ అచ్చంగా చంటి లోకల్ అన్నట్టుగానే సాగింది. రైతు పండుగ ముగింపు సభలో పాల్గొన్న సీఎం స్పీచ్ పట్ల అంతా ఆసక్తిగా గమనించారు. అనుకున్నంతగా చెప్పుకోదగ్గ స్పీచ్ ఏమీ రాలేదు ఆయన నుంచి. పక్కగా లోకల్ ప్రజాప్రతినిధిగానే…