ఇక్కడి పాతబస్తీ మంగళ హాట్ రాహుల్ ఎక్కడో ఆస్కార్ వేదిక పై మైక్ పట్టుకుని నా పాట చూడు అంటూ దంచితే మనకి సౌండ్ మామూలుగా ఉండదు.
ఇంట్లో ఉండే పిల్లాడు హుషారుగా గిన్నెలు, ప్లేట్ల మీద గరిటలు, చెంచాలు పెట్టీ బోల్డంత సౌండ్ వచ్చేలా వాయించేస్తూ మాంచి ఫోక్ సాంగ్స్ పాడేస్తుంటే ఇది పనికాదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సంగీతం నేర్చుకోమని తెలిసున్న గజల్ మేష్టారి దగ్గర జాయిన్…