అర్వింద్ మళ్లా గెలుసుడా… ? అస్సలు గెల్వడు… పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతడు…..
వాస్తవం- పబ్లిక్ టాక్.. అది బార్బర్ షాప్… ఉదయమే ఓ యువ రైతు కటింగ్ చేయించుకుంటున్నాడు. హడావుడిగా ఓ యువకుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వస్తే రేపు పొద్దున రమ్మన్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జర్ర ఓపిక…
