మళ్లీ 20 గేట్లకు పెరిగిన ఎస్సారెస్పీ నీటి విడుదల… అర్ధ రాత్రి కల్లా పెరిగిన వరద .. ప్రాజెక్టు లోకి 71558 క్యూసెక్కుల ప్రవాహం … 20 గేట్లు ఎత్తి 62 వేల 440 క్యూసెక్కుల విడుదల…
ఎస్సారెస్పీలోకి వరదరాక కొనసాగుతున్నది. ఆ వరద రాక, దాని ఉదృతి పగటికి రాత్రికి మారిపోతూ ఉన్నది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టు లోకి అటు ఇటుగా నిలకడగా కొనసాగిన వరద గురువారం అర్ధరాత్రి కి ముందు పెరిగింది.…