Omicron corona: కొత్తరకం కరోనా ఓమిక్రాన్ లక్షణాలు ఇవీ.. ఇది వస్తే ఏం చేయాలి…? భయపడొద్దు.. డబ్బు తగలేసుకోవద్దు…
నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది . ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు :1 జలుబు ,2. గొంతు గరగర , పొడిదగ్గు , 3 ఒంట్లో కొద్ది పాటినలకడ .4 ఒకటి రెండు రోజులు జ్వరం…