ఓ పసుపుబోర్డు….. రాజకీయాన్నే మార్చేసింది…! ఒకరిని అగాధంలోకి నెట్టేసింది…! ఇంకొకరిని అందలమెక్కించింది..!!
(దండుగుల శ్రీనివాస్) అప్పటిదాకా ఆమెకు తిరుగులేదు. కేసీఆర్ తనయగా, సీఎం బిడ్డెగా ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తరువాత మకుటం లేని మహారాణి. ఇందూరుకు సీఎం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలను ఆమె ఒంటి చేత్తో శాసించింది. ఆమె…