ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్ అర్బన్‌లో డీఎస్ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్…
మాస్ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…