ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…
ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…