బిగ్‌బాస్… నాగ్‌కే కాదు.. అందరికీ తలనొప్పే…! గౌతమ్ బిగ్ బాస్ విన్నరట…! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో రాంగ్ స్టెప్స్…! ఆకట్టుకోని రియాల్టీ గేమ్ … అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఏకంగా ఆరుగురిని దింపిన నాగ్…! అయినా ఆకట్టుకోని గేమ్‌షో…! చివరకు గౌతమ్‌ను ఎంపిక చేసి అయిందనిపించే యత్నం..
(దండుగుల శ్రీనివాస్) బిగ్‌బాస్ తలనొప్పికి మరో రెండ్రోజుల్లో ముగింపు రానుంది. మనందరి కంటే నాగార్జునే ఎక్కువ ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టున్నాడు ఇదెప్పుడయిపోతుందా అని. అంతటి వరెస్ట్డ్ కంటెస్టెంట్ల ఎంపిక చేశారు. ఓ నెల రోజులు గుంజుకొచ్చారు. ఉహూ అది ముందుకు సాగలేదు. ఏకంగా…