ఇవి ప్రాణాలు తీసే ప్రేమలు…
నేటి తరం ప్రేమ వ్యవహారాలు హింసలకు దారి తీస్తున్నాయి. భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేని యువత ఆకర్షణకు లోనై దానికి ప్రేమ అనే పేరు పెట్టి అదే లోకంగా బతికి చివరికి వారి జీవితాలు ఆ లోకంలోనే విషాదాంతాలుగా ముగుస్తున్నాయి. పెళ్లికి ముందు…