Namasthe Telangana: అంతా నాదే …అంతటా నేనే….,. తెలంగాణ పబ్లికేషన్ డైరెక్టర్ పై కన్నేసిన తీగుళ్ళ.
సమస్తం నేనే.. నినే చెప్పిందే వేదం… నేను ఎవరి మాట వినను.. నా బాస్ కేవలం కేసీఆర్ మాత్రమే…. ఎం.డి కేవలం జీతాలు ఇస్తున్నాడు కాబట్టే నేను గౌరవిస్తా.. ఎవరినీ పట్టించుకోను. నేను మోనార్క్‌ను అనే సంకేతాలు ఇప్పటికే నమస్తే తెలంగాణ…