కోతికి కొబ్బరిచిప్ప…. మోనాలిసా…! మహా కుంభమేళాను సైడ్ ట్రాక్ పట్టించిన పిల్లికళ్ల సుందరి..!! వెంటాడి.. వేధించి… ఆరాధించి.. ఆకాశానికెత్తిన వైనం.. సోషల్ మీడియా నిండా పూసలమ్ముకునే పోరే..!
(దండుగుల శ్రీనివాస్) ఎవ్వరినెప్పుడు ఆకాశానికెత్తుతుందో… ఎప్పుడు పాతాళానికి తొక్కేస్తుందో …! సోషల్ మీడియాకు మరో అంశం దొరికింది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు. మహా కుంభమేళాను మీడియా పట్టించుకోవడం లేదని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. మెయిన్ మీడియా కు మేము పట్టడం…