ఆర్కే పై కవిత మండిపాటు..! అది జర్నలిజమా..? శాడిజమా..??
(దండుగుల శ్రీనివాస్) కవిత నుంచి లేటు స్పందన వచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఇష్టారీతిన వచ్చిన కథనాలపై ఆమె మెల్లగా తన స్పందన తెలియజేసింది. తనను సంప్రదించకుండా ఇలా రాయడమేంటని ఆర్కేను ప్రశ్నించింది. ఇది జర్నలిజమా..? శాడిజమా..? అని నిలదీసింది. వాస్తవం డిజిటల్ మీడియాలో…