కౌన్సిలర్ నుంచి రాష్ట్ర కార్పోరేషన్ దాకా .. నిరాడంబరంగా ఎదిగిన నేత డి రాజేశ్వర్ ..అందరూ బాగుంటేనే తాను బాగుంటానని నమ్మిన నాయకుడు ..రాజకీయాల్లో 36 సంవత్సరాల చిరునవ్వు ఆయన సొంతం ..చేయూనిచ్చిన వారిని చెప్పుకోవాల్సిందే అనే తత్వం
ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ అనే పేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిందేమి కాదు. ఇదే మాట ఆయన వద్ద అంటే అందులో తనను ఆశీర్వదించిన వారి గొప్పతనమే లేకుంటే తన పేరు ఎక్కడిది అని మనసు లోతుల్లోంచి వెంటనే…