కెసిఆర్ చేతికి ‘ఓటు’ వజ్రాయుధం .. కాంగ్రెస్ పై ఓటరు ఖడ్గo సంధించిన బిఆర్ఎస్ బాస్ .. వరుస తప్పిదాలతో తను తీసిన గోతిలో తనే పడుతున్న కాంగ్రెస్… కేసీఆర్ చేతికి సరైన సమయంలో సరైన ‘ఆయుధం’ అందించిన కాంగ్రెస్… ఇక కేసీఆర్ దూకుడుకు కాంగ్రెస్ కకావికలమే…
“ నిరాయుధుడిగా కెసిఆర్ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. విపక్షాలు ముప్పేట దాడి ఆయనపై చేస్తున్నాయి. నిరాయుధుడిగానే దాడులను సమర్థవంతంగా కాచుకుంటున్నాడు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ చేతికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తుపాకీ విసిరింది. ఇంకేముంది.. అసలే కెసిఆర్…