అవును ఆర్మూర్‌లోనే కాదు.. అంతటా ఉంది కుల వివక్ష…. ఇక్కడైతే వీడీసీల పెత్తనం అదనం…
లవ్‌స్టోరీ. నాగచైతన్య సినిమా. శేఖర్ కమ్ముల తనదైన టేకింగ్‌తో తీసినా.. కథ మాత్రం కొత్తగా ఉంది. దళితుడు హీరో. ఆర్మూర్‌కు చెందిన వాడు. అదే ఊరుకు చెందిన పటేళ్ల బిడ్డను ప్రేమిస్తాడు. సహజంగా వాళ్లు ఒప్పుకోరు. ఇదెప్పుడో పాతచింతకాయ పచ్చడి సినిమా…