Tag: leader

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

ఉంటే పూర్తిగా రాజ‌కీయాల్లో ఉండాలి…లేదా పూర్తిగా జ‌ర్న‌లిస్టుగా ఉండాలి.

తీన్మార్ మ‌ల్ల‌న్న ఇది నీకే. నీ గురించే. తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, ప్ర‌జాస్వామిక వాదిక‌రుణాక‌ర్ దేశాయి కేతిరెడ్డి త‌న ఎఫ్‌బీ వాల్‌పై దీన్ని పోస్ట్ చేశాడు. వాడు రాక‌పాయె… వీడురాక‌పాయె అని ఎదురు చూడొద్ద‌ని కూడా ఆయ‌న హిత‌బోధ చేశాడు. తీన్మార్ మ‌ల్ల‌న్న…

You missed