వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి… వాడు నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయి.. జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో కేసీఆర్‌ను కొమురం భీమ్‌తో పోల్చిన గులాబీ దండు…
వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి… వాడు నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా…. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ… వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ … గోండు బొబ్బులి…. కొమురం భీమ్….. త్రిపుల్ ఆర్…