ఇక ఫామ్‌హౌజ్ కేసీఆర్ కాదు…! నందినగర్‌లోనే అధినేత తిష్ట!! ఆరోగ్యరీత్యా ఫ్యామిలీతోనే ఉండాలని నిర్ణయం.. ఇక ఇప్పట్లో ఫామ్‌హౌజ్‌కు వెళ్లే చాన్స్ లేదు..! ప్రతిపక్షాలకు ఫామ్‌హౌజ్ పేరుతో దునుమాడే చాన్సూ లేదు
(దండుగుల శ్రీనివాస్) ఓడినప్పట్నుంచీ కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాడు. సీఎం రేవంతైతే మాట్లడితే చాలు ఫామ్‌హౌజ్ వదలవా..? రా బయటకు. అసెంబ్లీకి రా చర్చ పెడదాం. ఓడిస్తే జనాలకు దూరంగా ఉండాల్నా..? నువ్వేం లీడర్వు ఫామ్‌హౌజ్‌లోనే పంటావు..! ఇదే…
