Tag: kcr

కొత్త ప‌థ‌కాల్లేవు.. ఉన్న ప‌థ‌కాల‌కు బ్రేక్‌..! ఆవిర్భావ ఆశ‌లు ఆవిరి..! రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కంలో ఎమ్మెల్యేల క‌క్కుర్తి…! స‌గానికి మించి అన‌ర్హులే.. ప‌థ‌కం కోసం ఎగ‌బ‌డ్డ కాంగ్రెస్ శ్రేణులు.. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌రిస్థితీ ఇదే.. ! రైతు భ‌రోసాలో కూడా మార్పులు చేసే యోచ‌న‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొత్త స‌ర్కార్ ఏర్ప‌డిన త‌రువాత రెండో సారి ఇది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం. ఎన్నో ఆశ‌లు పెట్టుకుని మార్పు కోరుకున్న జ‌నాల‌కు ఇంకా నిరాశే. ఎన్నో ఆశ‌లను ఆవిరి చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్ప‌టడుగుల‌తోనే సాగుతోంది రేవంత్ స‌ర్కార్‌.…

అక్క రెండుక‌ళ్ల సిద్ధాంతం…! తండ్రి పార్టీ ఒక కన్ను.. త‌న పార్టీ మ‌రో క‌న్ను..! ఆమె చ‌ర్య‌లు, మాట‌లు.. పార్టీని డ్యామేజీ చేస్తున్నాయా..? బ‌లోపేతం చేస్తున్నాయా…! క‌విత‌క్క మాట‌ల‌కు అర్థాలే వేరులే…

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడెప్పుడో చంద్ర‌బాబు మాట‌లు గుర్తొచ్చాయి. ఆ రెండుక‌ళ్ల సిద్ధాంతం చాలా రోజుల త‌ర్వాత క‌విత‌క్క నోటి వెంట విన‌వ‌చ్చింది. బాపు పార్టీ ఒక క‌న్నైతే..త‌న పార్టీ .. అదే జాగృతి మ‌రోక‌న్ను అని డిసైడ్ చేసేసింది. అక్క మాట‌ల‌కు…

వేరుకుంప‌టి శుభారంభం..! జాగృతి పేరిట కొత్త పార్టీ ఆఫీసు తెరిచిన క‌విత‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత డిసైడ్ అయిపోయింది. ఇక జాగృతి వేదిక‌గా త‌న దారి త‌ను చూసుకుంటున్న‌ది. ఎక్క‌డా పార్టీ కండువా లేదు. అంతా జాగృతి కండువాలే. కేసీఆర్ బొమ్మ మాత్రం వాడుకుంటున్న‌ది. తెలంగాణ జాగృతి పేరు మీదే పార్టీ స్థాపించే ఆలోచ‌న…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

తెలంగాణ జాగృతి పార్టీ…! సామాజిక తెలంగాణ ట్యాగ్‌లైన్‌..!! రెండున్న‌రేండ్ల కింద‌టే క‌విత మ‌దిలో కొత్త పార్టీ యోచ‌న‌.. త‌న శ్రేయోభిలాషులతో అప్ప‌ట్నుంచే స‌మాలోచ‌న‌లు.. ఎప్ప‌టికైనా పార్టీలో త‌న‌ది క‌రివేపాకు పాత్రేన‌ని డిసైడ్ అయిన కవిత‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత పార్టీ పెట్ట‌డం ఖాయం. లేఖ రాజ‌కీయాలు అందులో భాగ‌మే. లీక్ ఉత్త‌దే. అంతా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతున్న ఎపిసోడే. పార్టీలో ఎప్ప‌టికైనా త‌న ప‌రిస్థితి క‌రివేపాకు పాత్రేన‌ని రెండున్న‌రేండ్ల కిందే డిసైడ్ అయ్యింది కవిత‌. కొత్త పార్టీ…

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోలేవా..? నువ్వేం తండ్రివి…!??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ పీసీసీ చీఫ్‌ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్‌)కు ఎదురైన సంఘ‌ట‌న ఇది. పార్టీలో త‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే కార‌ణంతో బీఆరెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నాడు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చాడు కేసీఆర్‌. ఆ త‌రువాత రాజ్య‌స‌భ…

కొడుకు మీద ఆరాటం..! బీజేపీపై ఆస‌క్తి..!! అందుకే డ్యాడీపై అంత కోపం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాహుల్‌గాంధీ విష‌యంలో సోనియా చేసిన త‌ప్పిదాన్ని త‌నెప్పుడూ చేయ‌బోన‌ని చెప్పాడు కేసీఆర్ గతంలో. ఒక్క‌సారి రాహుల్‌ను పీఎం చేస్తే స‌రిపోత‌ది… ఇక భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో మాజీ పీఎం హోదాలో కొన‌సాగుతాడు. ఆ గౌర‌వం ఉంటుందనేది కేసీఆర్ భావ‌న‌. అదే…

కోడికెలికిన‌ట్టు….. స్వ‌ద‌స్తూరి..! క‌విత చేతిరాత ఇట్ల‌నే ఉంది మ‌రి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖుషీ సినిమాలో భూమిక త‌న తండ్రి విజ‌య్‌కుమార్‌తో అంటుంది. మీదో పెద్ద క‌లెక్ట‌ర్ సంత‌కం మ‌రి.. ఏదో కోడికెలికిన‌ట్టు ఉండే ఓ సంత‌క‌మేగా.. నేనే పెట్టేశా..! అని. అట్ల‌నే ఉంది క‌విత హ్యాండ్ రైటింగ్ కూడా. మంచిగా ముద్దుగా…

నాడు వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. బీజేపీ ప‌ట్ల ఎందుకు ఇంత ఉదాసీన‌త‌..? ఆ పార్టీతో పొత్తుకు పోతారా..? స‌ర్ధుకుపోతారా..?? కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన క‌విత‌.. వ‌రంగ‌ల్ స‌భ‌లో ప‌స‌లేదు.. ఆ వాడివేడి లేదు.. రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌తో క‌విత బృంద‌గానం.. స‌ర్కార్‌తో ఫైనాన్స్ లింకుల‌పై బీఆరెస్‌లో క‌ల‌వ‌రం.. గెట‌వుటా ..? అల్టిమేట‌మా..?? కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) బీఆరెస్ బీజేపీతో క‌లిసి పోనుందా..? పొత్తు కుదుర్చుకోనుందా..? బీజేపీ ప‌ట్ల బీఆరెస్ అధినేత కేసీఆర్‌కు ఎందుకు అంత ఉదాసీన‌త‌..? కేసీఆర్ వ్యూహంలో లోపం ఉందా..? ఆయ‌న వాణిలో ఆయ‌న బాణిలో వాడీవేడీ త‌గ్గిందా..? ఉద్య‌మ క‌ష్ట‌కాలంలో…