మరో పదేళ్లూ మేమే..! అప్పుడు కేసీఆర్ ఇరవయ్యేండ్లన్నడు..!!
(దండుగుల శ్రీనివాస్) చూసిండ్రా..! ఎంత అహంకారమో. ఇంకా మారలేదు. ఎట్ల మాట్లాడుతున్నరో చూసిండ్రు కదా… సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు కేటీఆర్‌నుద్దేశించి. అధికారంలో ఉన్నప్పుడు అందరూ అంతే. కానీ ఇక్కడ ప్రతిపక్షంలోకి పోయిన తరువాత కూడా కేటీఆర్ మారలేదు. అది నిజమే. కానీ…
