Tag: kcr public meeting

సభ మోస్తారు… ఫలితం బేజారు.. ఓ తొలి ప్రయత్నం అంతే…! ఇది సరిపోదు.. కేసీఆర్ స్పీచ్‌పైనా పెదవి విరుపు…

ఆపరేషన్ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌… అచ్చంగా ఖమ్మం సభకు ఇది సరిపోతుంది. బీఆరెస్‌ ఏర్పాటు తర్వాత పెట్టిన తొలి భారీ బహిరంగ సభ. జాతీయ నాయకులను రప్పించడంలో పర్వాలేదనిపించారు. కానీ సభే మోస్తారుగా.. సోసోగా సాగింది. కేసీఆర్‌ స్పీచ్‌ పై సర్వత్రా…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

You missed