Tag: karnool

రోజూ పెన్సిల్ దొంగ‌త‌నం చేస్తుండు సార్.. ఈని మీద కేస్ పెట్టండి… పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కిన బుడ‌త‌లు…

అది క‌ర్నూల్ జిల్లా క‌డుబూరు పోలీస్ స్టేష‌న్‌. పొద్దు పొద్దున్నే ఇద్ద‌రు ముగ్గురు స్కూల్ పోర‌గాండ్లు పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారు. నేరుగా ఎస్సై ద‌గ్గ‌ర‌కే పోయారు. అందులో ఒక బ‌డుత‌డు నాలుగు ఫీట్లు కూడా స‌రిగా లేడు. వాడు లొడ లొడా…

కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది

కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది. కోవిడ్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో విద్యార్థుల నుంచి రావలసిన ఫీజులు ఆగిపోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. అప్పులు సకాలంలో చెల్లించ లేకపోయాడు. రుణం ఇచ్చిన వారి నుంచి తిట్లు అవమానాలు ఎదుర్కొన్నాడు.. అప్పు…

You missed