‘గంప’కు రూట్ క్లియర్… సురేందర్‌కు పర్మినెంట్ లైన్ క్లియర్…. ప్రకటించిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మంత్రి… షబ్బీర్‌ది పాచిముఖం.. మనకవసరమా..? అంటూ వ్యంగ్యోక్తులు…
మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా మరోసారి తన విశ్వరూపం చూపాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు క్లియర్…