ఉత్తుత్తి ఇంజినీర్… ఓనమాలూ రాని జర్నలిస్టు!
(దండుగుల శ్రీనివాస్) ఒకే రోజు రెండు కీలక ఘట్టాలు. సంచలన వార్తలు. ఒకటి కేసీఆర్ గురించి. కాళేశ్వరం నిర్మాణ వైఫల్యం పై జస్టిస్ పీసీ ఘోష్ అందించిన సంచలన నివేదిక. మరొకటి స్వయంగా సీఎం జర్నలిస్టుల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై.…