Tag: kadiyam kavya

నాన్న… ఏనాడూ పీరియడ్స్‌ గురించి మీతో మాట్లాడలేదు.. కానీ తొలిసారి Menstrual Hygiene Awareness Programs గురించి చర్చించాను.. ఆనాడు వేరేవాళ్ల ఎగతాళి మాటలకు ఇవాళ ప్రభుత్వం హెల్త్ కిట్స్‌ పంపిణీయే సమాధానం…. ఆలోచించేలా, చైతన్యం నింపేలా కడియం శ్రీహరి కూతురు కావ్య లేఖ…

నాన్న….ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన మీతో మేము ఏనాడు పీరియడ్స్ కి సంబంధించిన ఏ అంశము గురించి మాట్లాడలేదు.ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం లో పీరియడ్స్ ఒక నిషిద్ద పదము , ఆడవాళ్లు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అంశము. కడుపునొప్పితో బాధపడుతున్నా…

You missed